Ranbir Kapoor will receive 225 crores as remuneration : రెమ్యునరేషన్‌గా 225 కోట్లు అందుకోనున్న రణబీర్ కపూర్

రణ్బీర్ మేకర్స్‌కు బంగారు బాతులా మారిపోయాడు. అకార్డింగ్‌ టూ లెటెస్ట్ రిపోర్ట్స్‌ తన నెక్ట్స్‌ ఫిల్మ్ రామాయణ సినిమాకు ఏకంగా 225 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. 3 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సిరీస్‌లో ఒక్కో సినిమాకు 75 కోట్ల చొప్పున చార్జ్‌ చేస్తున్నారట ఈ స్టార్ . ఇప్పుడు ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్‌ను డిసైడ్ చేసేది సక్సెస్‌! అయితే ఈ సక్సెస్ యానిమల్ […]

Comedians as Heros

టాలీవుడ్‌లో ఎందరో హాస్యనటులు కొన్ని సినిమాల్లో కథానాయకులుగా నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. ఈతరం కమెడియన్లు సైతం హీరోలుగా కనిపించి సందడి చేశారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకొచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? చూద్దాం.. సుహాస్‌ లఘు చిత్రాలతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించి, 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశారు సుహాస్‌ (Suhas). అందులో హీరో శర్వానంద్‌కు స్నేహితుడిగా నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, […]

Rajamouli’s interesting comments about Malayali actors

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. ‘ప్రేమలు’ అనే డబ్బింగ్ సినిమాను తెగ పొగిడేశారు. ఇందులో యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి డీటైల్డ్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే మలయాళ యాక్టర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కొంచెం జెలసీ, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్‌ని ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వాళ్లంతా […]