Murder Mubarakr Released in OTT : ఓటీటీలోకి వచ్చేసిన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా ఉంటోంది. ఇప్పుడామె నటించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. ఇందులో సారాతో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా […]