Gunasekhar: కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్.. ఆసక్తికరంగా టైటిల్.
దర్శకుడు గుణశేఖర్ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు. గుణటీమ్‌వర్క్స్‌పై దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. […]