Comedians as Heros
టాలీవుడ్‌లో ఎందరో హాస్యనటులు కొన్ని సినిమాల్లో కథానాయకులుగా నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. ఈతరం కమెడియన్లు సైతం హీరోలుగా కనిపించి సందడి చేశారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకొచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? చూద్దాం.. సుహాస్ లఘు చిత్రాలతో నటుడిగా కెరీర్ ప్రారంభించి, 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశారు సుహాస్ (Suhas). అందులో హీరో శర్వానంద్‌కు స్నేహితుడిగా నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, […]