Srikantachari – శ్రీకాంతాచారి
నరనరాన తెలంగాణం.. ఈ దేహం తెలంగాణ తల్లికి అంకితమంటూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనకై తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించిన అమరు వీరుడు.. కాసోజు శ్రీకాంతా చారి వర్ధంతి నేడు. 12 ఏళ్ల క్రితం ఆయన చేసిన ఆత్మార్పణ దృశ్యాలు నేటికీ తెలంగాణ ప్రజల గుంPడెల్లో జై తెలంగాణ నినాదాన్ని రగిలిస్తూనే ఉంటాయి. తెలంగాణ మలిదశ ఉద్యమ కాగడ శ్రీకాంతా చారి వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ.. సమయం తెలుగు అర్పిస్తోన్న నివాళులు. సరిగ్గా 12 సంవత్సరాల […]