US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి అలర్ట్‌: కొత్త ఫీజులు రేపటి నుంచే..

అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్‌ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్‌-1బీ (H-1B), ఎల్‌-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది.  8 ఏళ్ల తర్వాత పెంపుఅమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ […]