Sara Ali Khan : is feeding the hunger of the poor. నిరుపేదల ఆకలి తీరుస్తున్న సారా అలీ ఖాన్..
తక్కువ సమయంలోనే తన కెరీర్లో చాలా పేరు సంపాదించుకుంది ఈ నటి. సినిమాల ద్వారా తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. ముస్లిం కుటుంబంలో జన్మించిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్తుంది. ఇలా చేస్తూ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. అయినా సారా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సారా కు సంబంధించిన మరొక వీడియో బయటపడింది. దీనిలో ఆమె పేదవారికి సహాయం చేస్తుంది. […]