Telangana Politics : కరువు చుట్టే రాజకీయం..

పార్లమెంటు ఎన్నికల వేళా కరువు చుట్టే రాజకియం తిరుగుతుంది. బీఅర్ఎస్ అధినేత పోలం‌బాట పేరుతో రైతుల దగ్గరికి వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‌బండి సంజయ్ కుమార్ రైతు దీక్ష పేరుతో అందోళన నిర్వహించారు. బీఅర్ఎస్ రైతు దీక్ష పేరుతో అన్ని నియోజక వర్గాలలో నిరసన కార్యక్రమాలు చేబట్టింది. అయితే ఎన్నికల వేళా ప్రతిపక్షాలు ఇలాంటి డ్రామాలు చేస్తున్నాయని అధికార పార్టీ ఎదురు దాడికి దిగుతోంది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల వేళా కరువు […]

BRS Party Harish Rao: Save Farmers Immediately అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు

గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం […]