BCCI: టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి.. మోదీ, అమిత్‌ షా, సచిన్ పేరిట ఫేక్‌ అప్లికేషన్లు

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ (Head Coach) పదవి కోసం ప్రముఖుల పేర్లతో భారీగా నకిలీ దరఖాస్తులు పోటెత్తాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.  దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ (Head Coach) పదవి కోసం ఈ నెల బీసీసీఐ (BCCI) నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీలు ఉన్నాయి. అందుకోసం కొందరు ఆకతాయిలు.. నరేంద్రమోదీ, అమిత్‌ షా, […]