PMO – ‘నకిలీ అధికారి’ కేసు..
ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో తానో ఉన్నతాధికారినని పేర్కొంటూ సెటిల్మెంట్ వ్యవహారానికి (PMO imposter case) దిగిన మోసగాడు మయాంక్ తివారీ (Maayank Tiwari) కేసులో సీబీఐ (CBI) దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తాజాగా తివారీకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ కేసులో తివారీని ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు. ‘డాక్టర్ […]