India – ఫేస్‌బుక్, గూగుల్ సీఈవోలకు లేఖ..
భారత్‌లో ఇది ఎన్నికల తరుణమైనందున మత విద్వేషాలకు ప్రోత్సాహం ఇవ్వకుండా, ప్రజాస్వామ్య పోరులో తటస్థ వైఖరిని పాటించాలని కోరుతూ ‘మెటా’ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పించాయ్‌లకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి లేఖలు రాసింది. సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ భారత్‌లో అధికారపక్షమైన భాజపాకు, నరేంద్ర మోదీ పాలనకు మద్దతుగా పక్షపాతం చూపుతున్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ లేఖలు తెర మీదకు వచ్చాయి. ఏఐసీసీ అధ్యక్షుడు […]