Japan: Japan’s first private rocket exploded within moments of launch..!
జపాన్ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్ ల్యాంచ్‌ప్యాడ్‌కు అత్యంత సమీపంలోనే పేలిపోయింది. దీంతో ప్రైవేటు రాకెట్ సాయంతో ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం తీరలేదు. జపాన్ (Japan) చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి […]