Expensive Mushrooms: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..!
ఇలాంటి పుట్టగొడుగులు మనదేశంలోనే కాదు,.. విదేశాల్లో కూడా చాలా ఖరీదైనవి. ఇవి ఎంతో ప్రయోజనకరమైనవి కూడాను. వీటి ధర కిలోకు వందలు, వేలు కాదు.. లక్షల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఈ రోజు మనం అలాంటి పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..వీటి ఒక కిలో ధరతో మనం ఏకంగా ఓ విందు భోజనాన్నే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు. పుట్టగొడుగులను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటిగా పరిగణిస్తారు. డైటీషియన్లు కూడా దాని […]