Big Twist in Ex. Mla Shakeel Son car Accident Case : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్..
మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel) కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్‌కు(Raheel) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే, రాహిల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు(TS Police) హైకోర్టును(High Court) ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా.. హైదరాబాద్, ఏప్రిల్ 13: మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel) కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్‌కు(Raheel) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే, రాహిల్ బెయిల్‌ను రద్దు […]