Golden Toilet Theft.. : రూ.50 కోట్ల విలువైన ‘బంగారు టాయిలెట్’‌ చోరీ.. 

ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ కోట్ల విలువైన బంగారు టాయిలెట్‌ కమోడ్‌ని కొట్టేశాడు. దాదాపు 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్ నుంచి దీనిని దొంగిలించాడు. ఈ కమోడ్ విలువ 48,00,000 పౌండ్లు అంటే సుమారు రూ. 50.36 కోట్లు ఉంటుందని ప్రాధమిక అంచనా వేశారు. బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ […]

ENGLAND : Twin Babies Born In 22 Days Gap బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! 

ఇద్దరు పిల్లల మధ్య ఇంత గ్యాప్ ఎలా ఉంటుందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. కవలల మధ్య దూరాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారు. 22 రోజుల తేడాతో కవలలు పుట్టడం కైలీతో పాటు డాక్టర్లు సహా అందరికీ షాకింగ్‌ విషయంగానే మారింది. ఒక బిడ్డ పుట్టి, మరో బిడ్డ ఎప్పుడు పుడుతుందా..? అని ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, ఆమెకు ప్రసవ నొప్పులు కనిపించలేదు. నేటి యుగంలో కవల పిల్లలు సర్వసాధారణం. చాలా మంది పిల్లలు కవలలుగా పుడుతున్నారు. […]