ELON MUSK AFFAIR: నాడు మిత్రుడి భార్యతో మస్క్‌కు వివాహేతర సంబంధం!

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ […]

Elon Musk – యూరప్‌లో.. సేవలకు మస్క్‌ ముగింపు పలకనున్నారా..?

సామాజిక మాధ్యమాలను (Social Media) నియంత్రించేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నాలు చేస్తుండటంపై ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యూరప్‌లో మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ ‘ఎక్స్‌ (Twitter)’.. సేవలకు ముగింపు పలికేందుకు ఎలాన్‌ మస్క్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐరోపా సమాఖ్య ఇటీవల తీసుకువచ్చిన డిజిటల్‌ సర్వీసెస్‌ యాక్టు నిబంధనలపై ఎక్స్‌ (Twitter) అధినేత ఎలాన్‌ మస్క్‌ తీవ్ర అసహనంతో […]