Elephant Angry On Tourist :గజరాజు బీభత్సం.. దెబ్బకు పర్యాటకుల కార్లు ధ్వసం.. జనం పరుగో పరుగు..

పర్యాటకులు తమ వాహనాల నుంచి కిందకు దిగి అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం రెండు కార్లపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అనంతరం సమీపంలోని పర్యాటకులపైకి కూడా ఏనుగు దూసుకెళ్లింది. అయితే, యువకులు పరుగులు తీయడంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఏనుగు దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అటవీ శివారు ప్రాంతాల్లో తరచూ ఏనుగులు దాడులు చేస్తుంటాయి. పంటపొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తాయి. అడ్డుకోబోయిన […]