పవన్ కల్యాణ్ పోటీ చేయకపోతే టికెట్ వాళ్ళకే.. జనసేన నేతల హామీ!
ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలకే టికెట్ ఇవ్వాలని అది కూడా లోకల్స్ కే ఇవ్వాలని పట్టు పడుతున్న ఆ సామాజిక వర్గం పవన్ పోటీ చేస్తే మాత్రం ఒకే అంటుండడం ఆసక్తికరంగా మారింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో […]