Dr. Mohan Goli – డాక్టర్ మోహన్ గోలి

Dr . మోహన్ గోలి : ఒక నిజమైన స్ఫూర్తి  తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రమైన వేములవాడకు అతి సమీప గ్రామం నూకలమర్రి. అదే మోహన్‌ స్వగ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోలి నారాయణ, మల్లమ్మ దంపతుల నలుగురు కొడుకుల్లో రెండోవాడు తను. చదువుల కోసం ఏడో తరగతి తర్వాత ఊరు విడిచి వెళ్లాడు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కాడు. సీఎస్‌ఐఆర్‌ ఫెలోషిప్‌తో చేసిన పీహెచ్‌డీ తనకు కొత్త మార్గాన్ని చూపింది. […]

Dr. Gollapalli Chandrasekhar Goud – డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్

డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల ప్రాంతంలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి .  వైద్య నేపథ్యం  కలిగిన  డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు (MBBS & MS),  జనరల్ సర్జన్‌గా ఆరోగ్య సంరక్షణ రంగంలో చేసిన ప్రయాణం అభినందనీయం.ఆయన గొల్లపల్లి రాజాగౌడ్ కుమారిడిగా జగిత్యాలలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.  ఆయన తన విజయవంతమైన వెంచర్‌లు మరియు  సంస్ధలు ఏర్పాటు ద్వారా  జగిత్యాల ప్రాంతంలో వ్యాపార రంగంలో  ప్రముఖ వ్యక్తిగా ఏదిగారు.  […]