Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఎక్కడ అంటే..? ఆ రెండు చోట్లేనా..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం తేలలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న పవన్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడలేదు. రోజుకో కొత్త నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బరిలోకి దిగిన గాజువాక, భీమవరం నుంచి మాత్రం పోటీ చేయరని జనసేన నేతలు చెబుతున్నారు. అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు..? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా..? లేదంటే ఆధ్మాత్మిక కేంద్రం నుంచి బరిలోకి దిగుతారా..? అసెంబ్లీకి […]

ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ?, ఆ నియోజకవర్గమేనా!

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అనూహ్యంగా వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పద్మ ఎన్నికల్లో పోటీ చేయడానికే పదవికి గుడ్ బై చెప్పారంటున్నారు. ప్రధానాంశాలు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ […]

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న పేర్లను అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. ప్రధానాంశాలు: కాంగ్రెస్ పార్టీ సీఈసీ పరిశీలనలో ఈ పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్: ఫిరోజ్ ఖాన్సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్మెదక్ : నీలం మధుచేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డినల్గొండ : జానారెడ్డిభువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డిమహబూబ్‌గర్: వంశీచంద్ రెడ్డినాగర్ కర్నూల్ : […]

సూపర్ సిక్స్ పథకాలపై తెదేపా ప్రచారం

ఎమ్మిగనూరు వ్యవసాయం పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాల గురించి వివరించారు. ఒక కుటుంబం ఏడాదికి ఎంత లబ్ధిపొందుతారో గణాంకాలతో తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలిపిస్తేనే రాష్ట్రంలోని […]

my focus is on Karimnagar says Bandi Sanjay – ఇక నా దృష్టి కరీంనగర్‌ ‘పార్లమెంట్‌’పైనే అని చెప్పిన బండి సంజయ్ …

కరీంనగర్‌టౌన్‌: ఇకపై కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంపైనే ప్రత్యేక దృష్టి సా రించనున్నట్లు బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువ సమయం నియోజ కవర్గానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపిస్తామని, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నేతల తో సంస్థాగత బలోపేతంపై సమావేశం […]

my focus is on Karimnagar says Bandi Sanjay – ఇక నా దృష్టి కరీంనగర్‌ ‘పార్లమెంట్‌’పైనే అని చెప్పిన బండి సంజయ్ …

కరీంనగర్‌టౌన్‌: ఇకపై కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంపైనే ప్రత్యేక దృష్టి సా రించనున్నట్లు బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువ సమయం నియోజ కవర్గానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపిస్తామని, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నేతల తో సంస్థాగత బలోపేతంపై సమావేశం […]

Congress Party Will Win More Than 70 Assembly Seats – ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా….

హైదరాబాద్‌: ‘ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుంది’అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురు వారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నల్ల గొండ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి ఆయన విలేక రులతో మాట్లాడారు. ఈ నెల 17న రాష్ట్ర చరిత్రలో నే అరుదైన బహిరంగసభను […]

Guvvala Balaraju – Achampet MLA – గువ్వల బాలరాజ్

గువ్వల బాలరాజ్ అచ్చంపేట (SC) (అసెంబ్లీ నియోజకవర్గం)కి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ సభ్యుడు, భారతీయ రాజకీయ నాయకుడు. అతను తెలంగాణ రాష్ట్ర సమితి మరియు దాని అధికారిక ప్రతినిధికి చెందినవాడు. జీవితం తొలి దశలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి గ్రామంలో వ్యవసాయ కూలీ అయిన గువ్వల రాములు & బక్కమ్మ దంపతులకు జన్మించారు. అతను వనపర్తిలోని ZPHSకి, ఖైరతాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ మరియు హైదరాబాద్‌లోని PRR లా […]

Sunke Ravi Shankar – Choppadandi MLA – సుంకే రవిశంకర్

సుంకే రవిశంకర్ MLA,TRS, చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ సుంకే రవిశంకర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం శాసనసభ సభ్యుడు (MLA). ఆయన కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో సుంకె రాఘవులుకు 30-06-1970న జన్మించారు. అతను 1986లో SSC బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ APని పూర్తి చేశాడు. అతను టీచర్‌గా పనిచేశాడు మరియు అతనికి స్వంత వ్యాపారం ఉంది. అతను కరీంనగర్ జిల్లా ప్రైవేట్ కళాశాలల ప్రెసిడెంట్. అతను ప్రజారాజ్యం పార్టీ (PRP)తో తన […]

Gudem Mahipal Reddy – Patancheru MLA – గుడెమ్ మహీపాల్ రెడ్డి

గూడెం మహిపాల్ రెడ్డిఎమ్మెల్యే, TRS, పటాన్చెరు, సంగారెడ్డి, తెలంగాణ. గూడెం మహిపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని పటాన్చెరులో TRS పార్టీకి చెందిన ఎమ్మెల్యే (శాసనసభ సభ్యుడు) ఆయన 19-09-1965న పటాన్‌చెరులో స్వర్గీయ సత్తిరెడ్డికి జన్మించారు. 1977లో పటాన్‌చెరులోని జడ్పీహెచ్‌ఎస్ (బాలుర) పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ స్టాండర్డ్‌ పూర్తి చేశారు. అతను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. మహిపాల్ రెడ్డి తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. 1991లో ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు. 2000-2005 వరకు పటాన్‌చెరులో ఎంపీటీసీగా, 2002లో మెదక్ […]