AP News Election Commission ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి […]