AP News Election Commission ఎన్నిక‌ల ప్రచారానికి ముంద‌స్తు అనుమ‌తి త‌ప్పనిస‌రి.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో త్వర‌లో జ‌రిగే సార్వత్రిక ఎన్నిక‌ల కోసం ఎల‌క్షన్ క‌మిష‌న్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి అన్ని జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, ఎస్పీల‌తో ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా. ఎన్నిక‌ల‌ను పార‌ద‌ర్శకంగా నిర్వహించ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు దిశానిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్రంలో త్వర‌లో జ‌రిగే సార్వత్రిక ఎన్నిక‌ల కోసం ఎల‌క్షన్ క‌మిష‌న్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి […]

Lok Sabha Election Phase wise dates: ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడంటే?

2024 లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కింలలో ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ […]