TDP : నరసరావుపేట పట్టణం నందు వేలాది మందితో ర్యాలీ

నరసరావుపేట పట్టణం నందు నరసరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు గారి నామినేషన్ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జడ్పీటీసీ జంగా కోటయ్య గారు పాల్గొనటం జరిగింది. అనంతరం నరసరావుపేట లోని రావిపాడు రోడ్డు నుండి గుంటూరు రోడ్డు వరకు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, యరపతినేని గారు, జంగా గారు, జీవి ఆంజనేయులు గారు, భాష్యం ప్రవీణ్ గారు మరియు ముఖ్యమైన […]

ANDHRA CONGRESS PARTY : A sitting MLA who joined the Congress వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలతో కూడిన శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో జంపింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన పలువరు సిట్టింగ్‌లు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీకి షాక్‌మీద షాక్ తగులుతుంది. వైసీపీని ఆపార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ […]

TDP: on TDP MP candidates… evening announcement ? తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?

తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. మరావతి: తెదేపా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తెదేపాకు 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్‌సభ సీట్లు కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో […]