Telangana Poltics : MLA Tellam Venkatrav Joined In Congress సీఎం రేవంత్‌ సమక్షంలో వెంకట్రావ్‌ హస్తం పార్టీలో చేరారు.

హైదరాబాద్‌/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌ సమక్షంలో వెంకట్రావ్‌ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్‌ కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే.  కాగా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ నేడు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, […]

Lok Sabha Elections 2024: Rahul Gandhi Nomaination వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అతని సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ […]

Royal Families in Elections: ఎన్నికల బరిలో రాజ కుటుంబాలు!

రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులు పోయారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు వచ్చారు. కానీ కొన్ని రాజ కుటుంబాలు మాత్రం రాజ్యాలు పోయినా రాజ్యాధికారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఒకప్పుడు వారసత్వంగా అధికారాన్ని పొందిన ఆకుటుంబాలు, ఇప్పుడు ప్రజల ఓట్లతో గెలుపొంది పరిమిత సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, పదవులు అనుభవించాయి. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక రాజ కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఎన్నికల […]

BRS PARTY KTR:  KTR’s sensational comments on KK and Kadiam Srihari’s party change. కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ అంశంపై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ […]

Telangana Brs : Dramatic Evolution in Warangal Politics..వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి.  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా రెండంకెల స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తుంటే బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక నేత బీఆర్ఎస్ ను వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించారు తాటికొండ రాజయ్య. అయితే అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత నెలలో పార్టీకి రాజీనామా చేశారు. 2018లో స్టేషన్‌ […]

Telangana : CM Revanth reddy about kodangal : జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా

నేను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంత బిడ్డనే: సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో కొడంగల్‌కు సిమెంట్‌ ఫ్యాక్టరీలు.. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వెల్లడి కొడంగల్‌లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటేసిన రేవంత్‌ కోస్గి/కొడంగల్‌: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంతం బిడ్డనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని.. వారు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని పేర్కొన్నారు. కొడంగల్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో చెప్పారు. […]

Telangana: KK & Daughter join in congress బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత స్థానం కల్పించారు కేసీఆర్‌. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత […]

AP Elections: Seats in alliance of TDP, BJP, Jana Sena, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో సీట్లు, క్యాండిడేట్ల పంచాయితీ.. లెక్క తేలేనా..?

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్డీయే కూటమిలో సీటు పోట్ల కుమ్ములాటలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అభ్యర్థులు, సీట్ల పంచాయితీలు ఇంకా కొనసాగుతున్నాయి. కూటమి పార్టీల మధ్య కీచులాటలతో పాటు కులాల కుంపటి కూడా రాజుకుంది. మిగిలిన మిత్రపక్షాల కంటే జనసేనకే ఈ సెగ గట్టిగా తగులుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్డీయే కూటమిలో సీటు పోట్ల కుమ్ములాటలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అభ్యర్థులు, సీట్ల పంచాయితీలు […]

ANDHRA ELECTION : Allotment of uncountable seats in BJP..బీజేపీలో సీట్ల కేటాయింపులు గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అన్ని పార్టీల్లో కంటే బీజేపీలో సీట్ల కేటాయింపులు గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే బీజేపీలో ఇంకా అభ్యర్థుల ప్రకటన మాత్రం జరగడం లేదు. ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అన్ని పార్టీల్లో కంటే  BJP సీట్ల కేటాయింపులు గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. […]

ANDHRA ELECTION : If you post anything Wrong on social media, you will go to jail.సోషల్ మీడియాలో ఏవి పడితే అవి పోస్ట్ చేస్తే జైలుకే.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటువంటి అసాంఘిక శక్తులకు తావీయకుండా ముందు నుంచి ప్రణాళికా బద్ధంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాలతో పాటు చిన్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఓటు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఏలూరు, మార్చి 24: రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటువంటి అసాంఘిక శక్తులకు తావీయకుండా ముందు నుంచి ప్రణాళికా బద్ధంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే […]