War in Pithapuram alliance..Janasena ఎన్నాళ్లీ గొడవలు..? పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత రియాక్షన్ ఇదే.. పిఠాపురం కూటమిలో వార్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ దూకుడు పెంచాయి. ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో కూటమిలోని పార్టీల నేతల మధ్య సమన్వయం దెబ్బతిన్నది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు ప్రకటించగానే టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ దూకుడు […]

Lok Sabha Elections 2024: Pil in the Supreme Court on the free promises of political parties! ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. పొలిటికల్‌ పార్టీల ఉచిత వాగ్దానాలపై సుప్రీంకోర్టులో పిల్‌!

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురువారం (మార్చి 21) విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఉచిత వాగ్థానాల ప్రకటనలు రాజ్యాంగ ఉల్లంఘనగా పిటిషన్‌ పేర్కొన్నారు. వీటిపై తక్షణమే నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ.. న్యూఢిల్లీ, మార్చి 21: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలను తప్పుబడుతూ దాఖలైన […]

Voter Details: Find out easily if your name is in the voter list..Voter Details: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో.. ఈజీగా ఇట్టే తెలుసుకోండి..

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి […]

Lok Sabha Election Phase wise dates: ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడంటే?

2024 లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కింలలో ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ […]

vishakha : Nyaya Sadana Sadassu CM Revath Reddy sharmila public meeting congress షర్మిల సీఎం అయ్యేవరకూ అండగా ఉంటా.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన ప్రసంగంపై అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎవరిని డిజప్పాయింట్ చేయకుండా ప్రసంగించారు. నిజమైన వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నే అన్న రేవంత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి […]

  • 1
  • 2