Andhra Pradesh:  Jagan, Chandrababu రాయలసీమలో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ఎన్నికల కదనరంగంలోకి జగన్, చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఏపీలో ఇవాళ బిగ్‌ డే. ఇవాల్టి నుంచే పొలిటికల్ సమ్మర్‌ సీజన్‌ మొదలవుతోంది. సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు..ఇద్దరూ కూడా ఇవాల్టి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. అది కూడా సీమ నుంచే ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జగన్‌ బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్లనున్నారు. ఇక ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికల వార్‌ షురూ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్‌ బస్సు యాత్ర […]

ANDHRA CONGRESS PARTY : A sitting MLA who joined the Congress వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలతో కూడిన శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో జంపింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన పలువరు సిట్టింగ్‌లు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీకి షాక్‌మీద షాక్ తగులుతుంది. వైసీపీని ఆపార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ […]

PAWAN KALYAN : Janasena’s intense exercise on the selection of candidates..అభ్యర్థుల ఎంపికపై జనసేనాని తీవ్ర కసరత్తు..

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు సరికొత్త మలుపులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 18 మందిని ప్రకటించి బీ ఫామ్ లు ఇచ్చిన జనసేనాని మిగిలిన మూడు స్థానాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు సరికొత్త మలుపులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 18 మందిని ప్రకటించి […]