YS JAGAN : CM Jagan full focus..సీఎం జగన్ ఫుల్ ఫోకస్.. సంజీవపురం నుంచి తిరిగి ప్రారంభం కానున్న బస్సు యాత్ర..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. మేమంతా సిద్ధం యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ కావడంతో ఈరోజు ప్రచారానికి బ్రేక్ వేశారు. బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన సీఎం జగన్‌… ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం బస్సు […]

Telangana Cm Revanthreddy : గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్న హస్తం పార్టీ

 ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ దీటైన వ్యూహం  3 ఎంపీ స్థానాలతోపాటు రాబోయే బల్దియా ఎన్నికలే లక్ష్యం  రంగంలోకి సీఎం రేవంత్‌, పార్టీ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ  హైదరాబాద్‌:గ్రేటర్‌ హైదరాబాద్‌పై పూర్తి స్థాయి పట్టు బిగించేందుకు అధికార కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభంజనం వీచినా.. నగరంలో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈసారి మహానగర పరిధిలోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కనీసం మూడింటిలో సత్తా చాటేందుకు […]

Telangana Congress:  Kadiyam Kavya & Srihari కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనుకున్నట్లుగానే ఆదివారం బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షి, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనుకున్నట్లుగానే ఆదివారం […]

Nikhil Siddhartha Joinjed In TDP :  టీడీపీలో చేరిన స్టార్ హీరో.! ఈ సమయంలో ఎందుకు ఇలా.?

రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో నిఖిల్.. వీలు దొరికనప్పుడల్లా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. చాలా అంశాలతో పాటు.. సామాజిక అంశాలపై కూడా తన స్టాండ్ ఏంటో చెబుతుంటారు. అలా చెబుతూనే మనోడిలో పొలిటికల్ స్పార్క్‌ ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఉన్నపళంగా ఇప్పుడా కామెంట్‌నే నిజం చేశాడు. రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న స్టార్ […]

Lok Sabha Polls: మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో తెలుసా..? 

భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ కూడా జరగనుంది. ఇదిలా ఉంటే, మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి అభ్యర్థులు ఎవరు, ఏయే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారికి ఆస్తులు, కుటుంబ వివరాలు, అలాగే వారిపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని […]

CM Jagan: Comments On chandrababu చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. నంద్యాల బహిరంగ సభలో ఏమన్నారంటే!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నిక ప్రచారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేపట్టిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. రెండురోజు సాగిన బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెల్ఫీలు దిగుతూ, అప్యాయంగా పలుకరిస్తూ బస్సు యాత్ర సాగింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నిక ప్రచారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే […]

BRS TELANGANA: KK met with KCR.. కేసీఆర్‌తో కేకే భేటీ.. బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇస్తారా?

సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో […]

Dharmavaram Politics: ధర్మవరం టికెట్ రేసులో పరిటాల శ్రీరామ్

ధర్మవరంలో నిన్నటి వరకు పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మద్య టికెట్ ఫైట్ నడిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ తరఫున వరదాపురం సూరి మధ్య టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ధర్మవరంలో ఓవైపు పరిటాల శ్రీరామ్.. మరోవైపు వరదాపురం సూరి టికెట్ కోసం పోటీ పడుతుంటే, మధ్యలో జనసేన కూడా ధర్మవరం టికెట్ ఈసారి తమకే ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చింది. ధర్మవరంలో నిన్నటి వరకు […]

Final list of Congress candidates today! నేడు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్!

మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్‌ ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా ఇప్పటికే నిర్ణయం!  న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో […]

KCR Election Tour: జనంలోకి కేసీఆర్‌.. రూట్‌మ్యాప్ సిద్ధం!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్ర ఆసక్తి చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులను పరామర్శించేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. ప్రతిపక్ష పార్టీ నేతగా కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్ర ఆసక్తి చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన […]