TDP Yarapatineni Srinivasa Rao : పార్టీలో భారీగా చేరికలు . YSRCP ని వదిలి TDP లో 20 కుటుంబాలు యరపతినేని శ్రీనివాసరావు
పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల పట్టణంలోని 6 వ వార్డులోని ST-సుగాలి (నాయక్) , బీసీ సామాజికవర్గాలకి చెందిన సుమారు 20 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఈరోజు గురజాల తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది పార్టీలోకి చేరిన వారు : ST (సుగాలి) భనవత్ విజయ్ నాయక్, వడితే […]