AP Elections 2024: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. రాత్రి 8-9 గంటల మధ్య తుది ఫలితాలు

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, జూన్‌ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. డిజిటల్, అమరావతి: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, జూన్‌ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో […]

సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దు

అమరావతి: డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ స్టాంప్‌ (సీల్‌) లేదన్న ఏకైక కారణంతో పోస్టల్‌ బ్యాలెట్లను తిరస్కరించొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. జూన్‌ 4న రాష్ట్రంలో జరిగే ఓట్ల లెక్కింపులో పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టంచేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ ­కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్ని­కల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్లు కొంతమంది సీల్‌ వేయకుండా కేవలం సంతకాలు […]

EC: తొలి 5 దశల్లో 50.72 కోట్లమంది ఓటేశారు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 50.72 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల […]

TELANGANA : Internal dissensions in Congress : కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విబేధాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. – ‘సుడా’ చైర్మన్‌కు అవమానం అంటూ సోషల్‌మీడియాలో ఆడియో వైరల్‌ – మంత్రి ‘పొన్నం’ తీరుపై శ్రేణుల్లో అసంతృప్తి కరీంనగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 15: కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విబేధాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి ఎవరో ప్రకటించక పోవడంతో అసంతృప్తికి గురవుతున్న నాయకులు, కార్యకర్తలు నేతల మధ్య ఆధిపత్యపోరుతో సోషల్‌ మీడియాలో […]

Dr. Marepalli Sudhir Kumar as MP candidate for Warangal BRS : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌.. 

ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి […]

AP Politics: ఏపీ రాజకీయ రణరంగంలోకి మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా.. ఆయన ఓ ప్రధాన పార్టీకి ప్రచారం చేయబోతున్నారా.. జనసేన పార్టీ కాదని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని అంటున్నారు ఆ పార్టీ నాయకులు మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా.. ఆయన ఓ ప్రధాన పార్టీకి ప్రచారం చేయబోతున్నారా.. జనసేన పార్టీ కాదని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా? అంటే అవుననే […]

YS. Sharmila Congress Party Andhra : హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ: షర్మిల

ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. కాశినాయన: ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారని విమర్శించారు. […]

AP Congress:  AP Congress Assembly Candidate List Released..ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. కడప లోక్ సభ బరిలో షర్మిల!

కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు 114 మంది అసెంబ్లీ నియోజకవర్గ జాబితాను అలానే ఐదు పార్లమెంటరీ అభ్యర్థుల జాబితాను షర్మిల విడుదల చేశారు. కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో […]

BJP MP List: Fifth list with 111 candidates : 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికే ఛాన్స్

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం […]