Yarapatineni- Eid Mubarak : “సబ్ కో ఈద్ ముబారక్” రంజాన్ శుభాకాంక్షలు – గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు.
పిడుగురాళ్ల న్యూస్ –11-04-2024: పిడుగురాళ్ల పట్టణం లోని యరపతినేని నగర్ లోని మూడు ఎకరాల స్థలంలో 50 లక్షల ఖర్చుతో గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారిచే నిర్మాణం చేసుకున్న ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఈదుల్ ఫితర్ నమాజ్ చదివి ఆనందోత్సహలతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నమాజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, “పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎంతో నియమనిష్టలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు తీసుకుని […]