ED Search Operation: వాషింగ్ మెషిన్లో దాచిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు..
హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్‌కతా వంటి పలు మేజర్ సిటీలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఈడీ సెర్చ్ ఆపరేషన్‌లో అధికారులకు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఓ ఇంట్లోని వాహింగ్ మెషిన్లో రూ.2.54 కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.. హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్‌కతా వంటి […]