Kejriwal: KejriwalDelhi Liquor Case/ ED has issued summons to Delhi CM for the ninth time  ఢిల్లీ సీఎంకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉండగా, తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. అయితే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో […]

Arvind Kejriwal: Delhi liquor scam case / ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. బెయిల్ మంజూరు..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ […]

  • 1
  • 2