Daniel Noboa – ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త
ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియెల్ నొబోవా ఎన్నికయ్యారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రత్యర్థి గొంజాలెజ్‌పై విజయం సాధించారు. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో నొబోవాకు 52%, గొంజాలెజ్‌కు 42% ఓట్లు లభించాయి. నొబోవా తండ్రి అల్వారో నొబోవా ఈక్వెడార్‌లోనే అత్యంత సంపన్నుడు. ఆయన 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తండ్రి సాధించలేనిది ఇప్పుడు కుమారుడు సాధించారు. అంతేకాదు.. 35 ఏళ్ల డేనియల్.. ఈక్వెడార్ అధ్యక్ష పీఠాన్ని […]