Dussehra – మైసూరులో దసరా ఉత్సవాలు

రాచనగరి మైసూరులో ఆదివారం దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చాముండి బెట్టపై అమ్మవారి ఉత్సవమూర్తికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ప్రత్యేక అతిథి, ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ పూజలు చేశారు. నంది ధ్వజానికి పూజ చేసి 414వ ఉత్సవాలను ప్రారంభించారు. అంబా ప్యాలెస్‌ ఆవరణలో రాజ వంశస్థుడు యదువీర కృష్ణదత్త ఒడెయరు బంగారు సింహాసనానికి పూజ చేశారు. సింహాసనంపై కూర్చుని ప్రైవేటు దర్బారు నిర్వహించారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను యువత […]

Dussehra : దసరా కానుకలు

రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యం ఇస్తోంది.. ఆయా వర్గాల ప్రజలకు కానుకలు అందిస్తోంది.. దసరా సందర్భంగా ఏటా ఆడబిడ్డలకు చీరలు అందిస్తోంది. ఈ కానుకలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చేరుకున్నాయి. చీరలను చేనేత జౌలి శాఖ అధికారులు వాహనాల నుంచి అన్‌లోడ్‌ చేయించి డీఆర్‌డీవోలకు అప్పగించారు. జిల్లా కేంద్రాల్లో నిల్వ చేశారు. వీటిని అన్ని మండల కేంద్రాలకు పంపిస్తున్నారు. అక్కడ నుంచి గ్రామాలకు చేరుతాయి. ఈనెల 4 నుంచి పట్టణాలు, గ్రామాల్లో మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఈనెల […]

Dussehra (Navratri) – దసరా (నవరాత్రి)

Dussehra: దసరా, నవరాత్రి అని కూడా పిలుస్తారు, ఇది తెలంగాణ(Telangana)  మరియు భారతదేశంలోని హిందూ పండుగ, వివిధ దేవత అవతారాలకు అంకితం చేయబడిన పది రోజులను(10 days festival)  జరుపుకుంటారు. ఈ పండుగలో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి మరియు ఆయుధ పూజ ఉన్నాయి, చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి రావణుడి దిష్టిబొమ్మతో బాణాసంచా కాల్చారు.   ప్రధాన ఆకర్షణ: దేవి తొమ్మిది రోజుల పాటు వివిధ అవతారాలలో అలంకరించబడి, పదవ రోజున దుర్గాదేవిగా అలంకరించబడుతుంది.   […]