Ganja and drugs were seized during SWOT police inspections ఎస్‌వోటీ పోలీసుల తనిఖీల్లో గంజాయి, డ్రగ్స్ పట్టివేత
Telangana: సైబరాబాద్‌లో ఎస్‌వోటీ చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం సైబరాబాద్‌లో ఎస్‌ఓటీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 4.4 కేజీల గంజాయి, ఎల్‌ఎస్‌డీ పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేసి డ్రగ్స్, గంజాయిని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లో ఎస్‌వోటీ (SOT) చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం సైబరాబాద్‌లో ఎస్‌ఓటీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు […]