Chandrababu Comments About YSRCP:కౌంటింగ్‌ రోజున కూడా YSRCP పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం

ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైకాపా మూకలు.. కౌంటింగ్‌ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం అందిందని తెదేపా అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో చెప్పారు. డిజిటల్, అమరావతి: ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైకాపా మూకలు.. కౌంటింగ్‌ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం అందిందని తెదేపా అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో […]

ANOTHER MURDER ATTEMPT CASE FILED TO THE PINNELLI: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, (pinnelli ramakrishna reddy) ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ […]

TDP: పిన్నెల్లి సోదరుల కంటే కిమ్‌ బెటర్‌: తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ మాణిక్యరావు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలింగ్‌ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. అంతు చూస్తామని నన్ను బెదిరించారు. తెదేపా ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి […]