ENGLAND : Twin Babies Born In 22 Days Gap బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..!
ఇద్దరు పిల్లల మధ్య ఇంత గ్యాప్ ఎలా ఉంటుందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. కవలల మధ్య దూరాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారు. 22 రోజుల తేడాతో కవలలు పుట్టడం కైలీతో పాటు డాక్టర్లు సహా అందరికీ షాకింగ్ విషయంగానే మారింది. ఒక బిడ్డ పుట్టి, మరో బిడ్డ ఎప్పుడు పుడుతుందా..? అని ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, ఆమెకు ప్రసవ నొప్పులు కనిపించలేదు. నేటి యుగంలో కవల పిల్లలు సర్వసాధారణం. చాలా మంది పిల్లలు కవలలుగా పుడుతున్నారు. […]