Hyderabad – మహిళ ఓటింగ్ శాతం ఎక్కువ

హైదరాబాద్‌ :ఎక్కువగా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ చాలా మంది ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుంటున్నారు. దీనివల్ల జిల్లాలతో పోలిస్తే రాజధానిలోని ప్రతి నియోజకవర్గంలో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కూడా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వారి కుటుంబం ఇక్కడే నివసిస్తోంది. దీంతో నగరంలో మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకులు ఎవరనేది నిర్ణయించుకుంటున్నారు. […]