Gunasekhar: కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్‌.. ఆసక్తికరంగా టైటిల్‌.

దర్శకుడు గుణశేఖర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌ డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్‌ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు. గుణటీమ్‌వర్క్స్‌పై దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. […]

SS. Rajamouli: Rajamouli was in a hotel in Japan when there was an earthquake పెను ప్రమాదం నుంచి బయటపడిన రాజమౌళి.. ఆందోళనలో ఫ్యాన్స్.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్‌ వెళ్లారు రాజమౌళి. జపాన్ లో ఓ హోటల్‌లో 28వ ప్లోర్‌లో రాజమౌళి ఫ్యామిలీ బసచేశారట. అయితే జపాన్ లో ఒక్కసారిగా భూకంపం ఏర్పడిందట. సడెన్‌గా భూకంపం రావడంతో అందరూ భయపడిపోయారట. భయంతో వణికిపోయారట. ఈ విషయాన్ని కార్తికేయ తెలిపారు. దర్శక ధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్‌ వెళ్లారు రాజమౌళి. జపాన్ […]

Hero Raviteja – రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

‘‘కొట్టే ముందు… కొట్టేసే ముందు వార్నింగ్‌ ఇవ్వడం నాకు అలవాటు’ అంటూ సందడి షురూ చేశారు రవితేజ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ కోసమే ఇదంతా! వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. పాన్‌ ఇండియా స్థాయిలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ, అనుపమ్‌ […]

Tharun Bhascker Dhaassyam – తరుణ్ భాస్కర్ దాస్యం

తరుణ్ భాస్కర్ ధాస్యం (జననం 5 నవంబర్ 1988) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నటుడు మరియు టెలివిజన్ వ్యాఖ్యాత, అతను తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు. అతను విమర్శకుల ప్రశంసలు పొందిన రొమాంటిక్ కామెడీ చిత్రం పెళ్లి చూపులు (2016)కి దర్శకత్వం వహించాడు, ఇది అతనికి తెలుగులో ఉత్తమ చలనచిత్రం మరియు ఉత్తమ స్క్రీన్‌ప్లే – డైలాగ్‌లకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2] అతను తర్వాత ఈ నగరానికి ఏమైంది (2018) దర్శకత్వం వహించాడు మరియు […]