Devarakadra Constituency MLA ticket went to Alla Venkateshwar Reddy – దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డికి దక్కింది……
దేవరకద్ర: తెలంగాణలో రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలకు అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అభ్యర్థులను ప్రకటించింది. దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డికి దక్కింది. దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఆదరణ ఉన్న నేతగా, కార్యకర్తలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాడని ఆయనకు పేరుంది. రానున్న ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గంలో ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి విజయం సాధిస్తారని బీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న […]