Ramavath to Contest from Devarakonda – దేవరకొండ నుంచి శ్రీ రవిందర్ కుమార్ రామవత్

కెసిఆర్ 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు, దేవరకొండ టికెట్ శ్రీ రవిందర్ కుమార్ రామవత్ కు ఇచ్చారు.   తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ అభ్యర్థులను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ధనుర్ లగ్నం అనుకూల సమయంలో ప్రకటించారు. దేవరకొండలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) తరఫున రవిందర్ కుమార్ రామవత్ ( Sri Ravindra kumar Ramavath )పోటీ చేస్తున్నారు. […]