Devara Movie : Koratala applying the dangerous formula దేవర కోసం ఆ డేంజరస్ ఫార్ములా అప్లై చేస్తున్న కొరటాల
పాన్ ఇండియన్ సినిమాలకు రాజమౌళి రూట్ మ్యాప్ సిద్ధం చేసాక.. హాయిగా దాన్ని వాడేసుకుంటున్నారు మన దర్శకులు. కొరటాల శివ సైతం ఇదే చేస్తున్నారు. దేవర కోసం ఎంచక్కా బాహుబలి ఫార్ములానే దించేస్తున్నారు ఈయన. తన స్టైల్‌లో దేవర ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మరి కొరటాల ఏ విషయంలో జక్కన్నను ఫాలో అవుతున్నారో తెలుసా..? తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం చెప్పాలన్నా.. రాజమౌళి మధ్యలో వచ్చేస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాలకు రాజమౌళి రూట్ మ్యాప్ సిద్ధం చేసాక.. హాయిగా […]