Voter Details: Find out easily if your name is in the voter list..Voter Details: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో.. ఈజీగా ఇట్టే తెలుసుకోండి..
ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి […]