Hyderabad: Delivery boy in Oyo room: డిన్నర్ చేద్దామంటూ పిలిచి.. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ డెలివరీ బాయ్
డిన్నర్ చేద్దామంటూ.. ఓయో రూమ్కు తీసుకువెళ్లిన యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. మల్లేపల్లి నివాసి ఉబెదుల్లా ఖాన్(22) జొమాటోలో డెలి వరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి(22)తో ఎనిమిది నెలల కిందట ఉబెదుల్లాకు ఓ మీటింగ్‌లో పరిచయమైంది. డిన్నర్ చేద్దామంటూ.. ఓయో రూమ్కు తీసుకువెళ్లిన యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన […]