CM Kejriwal: Foreign countries reacted to Arvind Kejriwal’s arrest. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై స్పందించిన విదేశాలు.. గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్

ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో అరెస్ట్‌తో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వ్యవహారం గ్లోబల్‌ టాక్‌లా మారింది. ఈ కేసుపై మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందించడం కలకలం రేపుతోంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ భారత్‌ కన్నెర్ర చేసింది. ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో అరెస్ట్‌తో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వ్యవహారం గ్లోబల్‌ టాక్‌లా మారింది. ఈ కేసుపై మొన్న జర్మనీ, నిన్న […]

MLC Kavitha: Kavitha’s custody is about to end..బిగ్ డే.. ముగియనున్న కవిత కస్టడి.. బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి..?

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు మరో బిగ్‌ డే. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు మరో బిగ్‌ డే. ఢిల్లీ లిక్కర్‌ […]

Delhi CM kejriwal Arrest : సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‎కు నిరసనగా ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఎప్పుడంటే..

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలను దూరం చేయాలని మంత్రి ఆతిషికి ఆయన లేఖ రాశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. […]

Delhi Liquor Scam: .. Kejriwal to ED custody for 6 days!Delhi Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో 6 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్‌!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే ఇచ్చేందుకు రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో పాటు ఢిల్లీ సీఎంను కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి పంపింది. మార్చి 28న కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ […]

Liquor Policy Case: ED announcement on payments of Rs.100 crores..రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్‌..

Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది దిల్లీ: దిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ […]