Arvind Kejriwal: Delhi Chief Minister Kejriwal arrested.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌.. నేడు సుప్రీం కోర్టులో విచారణ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం (మార్చ 21) ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవడం.. న్యూఢిల్లీ, మార్చి 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన […]

ED : There is no violation of rules in Kavitha’s arrest కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదు

దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ కొట్టేశారు. దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ కొట్టేశారు. ఆమె […]

Liquor Policy Case: ED announcement on payments of Rs.100 crores..రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్‌..

Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది దిల్లీ: దిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ […]

Kavitha to ED custody for seven days : ఇవాళ్టి నుంచి ఏడురోజుల పాటు ED కస్టడీకి కవిత.. ఢిల్లీకి కేటీఆర్‌, హరీష్‌రావు

కవిత కస్టడీ టైంలో ఈడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కవిత కస్టడీ నేపథ్యంలో యాక్షన్‌లో దిగిన కేసీఆర్ ఢిల్లీలో లీగల్ సెల్ ఏర్పాటుచేశారు. ఇవాళ ములాఖత్ టైంలో కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్‌రావు ఢిల్లీ వెళ్తున్నారు. కేసు కొలిక్కి వచ్చే వరకూ కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే మకాం ఉంటారు. Delhi liquor scam case: మద్యం కేసులో అరెస్ట్‌ అయిన కవితను ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక […]

KTR had an argument with ED officials : లిక్కర్‌ కేసులో కవిత అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వివాదం

ఢిల్లీ లిక్కర్‌ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త సెల్‌ఫోన్లు సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్‌ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. […]

Kavitha Arrest Delhi liquor Policy Case:: ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..!

కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ […]