Delhi Child Care Hospital Fire child Missing : ఆసుపత్రి అగ్నిప్రమాదంలో శిశివు మిస్సింగ్..
ఒక కుటుంబం తమ చిన్నారి పాప ఆచూకీ కోసం వెదుకుతుంది. పోలీసు స్టేషన్, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ తమ బిడ్డ ఆచూకీ కోసం వెదుకుతున్నారు. అయితే వీరి పాప ఎక్కడ ఉంది? అసలు బతికి ఉన్నాదా లేక మరణించిందా అనే సమాచారం ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. మరోవైపు వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ నిందితులు నవీన్ చిచ్చి, డాక్టర్ అశోక్‌లను అరెస్టు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని వివేక్ విహార్ […]