Iran Report: హెలికాప్టర్‌ కూలిపోవడానికి 90 సెకన్ల ముందు.. జరిగింది ఇదే.!

ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేసింది. ఘటన తర్వాత నిపుణుల దర్యాప్తు బృందం సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. నివేదిక ప్రకారం.. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు. ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ […]

South Korean singer Park Bo Ram’s Passed Away : ద‌క్షిణ కొరియా సింగ‌ర్ పార్క్ బొ రామ్ హఠాన్మరణం

ద‌క్షిణ కొరియా సింగ‌ర్ పార్క్ బొ రామ్ హఠాన్మరణం ఆమె అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆమె వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే.. సింగ‌ర్ పార్క్ బొ రామ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ద‌క్షిణ కొరియాలో సింగర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది పార్క్ బొ రామ్. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సెలబ్రెటీలు అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే తమిళ్ […]

Paralysis – ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి…

పక్షవాతంతో ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ‘ద లాన్సెట్‌’ అంచనావేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీనికోసం ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 2020లో పక్షవాతంతో చనిపోయినవారి సంఖ్య 66 లక్షలుగా ఉందని తెలిపింది. గత 30 ఏళ్లలో పక్షవాతంతో మరణించే, వైకల్యం బారినపడే వ్యక్తుల సంఖ్య రెట్టింపు […]