Hyderabad Gun Misfire : గన్‌ మిస్‌ఫైర్‌.. ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి

హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనియాలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి గన్‌ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో గన్‌ నుంచి బుల్లెట్‌ శరీరంలోకి దూసుకుపోదవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఇదే పీకేట్లో మిస్ ఫైర్ అయ్యి ఒక కానిస్టేబుల్.. హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనియాలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి గన్‌ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో […]

A 10-year-old girl died after eating cake on her birthday బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి

పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది. కేరింతలు కొడుతూ ఎంతో సందడి చేసింది. ఫ్రెండ్స్‌ అంతా హ్యాపీ బర్త్‌డే చెబుతుండగా కేక్‌ కట్‌ చేసింది. సంతోషంగా అందరికీ కేక్‌ పంచింది. కేక్‌ తిన్న అందరూ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచిడింది. పదో పుట్టినరోజే తన చివరి పుట్టినరోజుగా ముగిసిపోయింది పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు […]

Gurugram-Jaipur Express – స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

గురుగ్రామ్‌-జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అవి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఝార్సా ఫ్లై ఓవర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.