Doctors Removed 418 Kidney Stones :వైద్య పరిభాషలో సంచలనం.. 418 కిడ్నీ రాళ్లను తొలగించిన డాక్టర్లు

కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు మాత్రమే ఉన్న రోగి నుంచి 418 కిడ్నీ రాళ్లను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో నిపుణులైన యూరాలజిస్టుల బృందం విజయవంతంగా తొలగించి వార్తల్లో నిలిచారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎఐఎన్యు) వైద్యులు మినిమల్లీ ఇన్వాసివ్ విధానం ద్వారా ఈ అద్భుతమైన ఘనతను సాధించార. ఇది మూత్రపిండాల రాళ్ల తొలగింపు కోసం శస్త్రచికిత్స పద్ధతులలో ఈ ప్రక్రియ పురోగతిని తెలియజేస్తోంది. కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు […]